నంది అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం శ్రీఉత్తమ దర్శకుడిగా ‘జై బోలో తెలంగాణ’ శంకర్
శ్రీఉత్తమ గాయకుడిగా ‘పొడుస్తున్న పొద్దుపైన ‘ గద్దర్
శ్రీఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా ‘జైబోలో తెలంగాణ’
శ్రీఉత్తమ నటుడు మహేష్‌బాబు, ఉత్తమన నటి నయనతార రాష్ట్ర ప్రభుత్వం 2011 సంవత్సరానికి గాను నంది పురస్కారాలను ప్రకటించింది. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని నంది బహుమతులకు ఎంపిక చేసినట్లు జ్యూరీ సభ్యులు ఎస్.గోపాల్‌రెడ్డి ప్రకటించారు. అవార్డు గ్రహీతలకు జనవరిలో బహుమతులు అందజె ళిస్తామని తెలిపారు. నంది అవార్డుల వివరాలను జ్యూరీ కమిటీ శనివారం వెల్లడించింది. ఉత్తమ నటుడిగా మహేaబాబు, ఉత్తమనటిగా నయన తార ఎంపికయ్యారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో నిర్మించిన ”జైబోలో తెలంగాణ్ణ చిత్రం మూడు విభాగాల్లో నంది అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రంగా నందిని ఎగురేసుకుపోయింది. అలాగే, ఈ సినిమాకు దర్శకత్వం శ్రీుఁత్హా 3్లో
వహించిన శంకం ఉత్తమ దర్శకుడిగా ఎంపికయ్యారు. అలాగే, ఉత్తమ గాయకుడిగా గద్దం ఎంపికయ్యారు. ”పొడుస్తున్న పొద్దవిూద్ణ పాట పడిన ఆయనను నంది అవార్డు వరించింది.
అవార్డుల జాబితా..
ఉత్తమనటుడు:మహేష్‌బాబు
ఉత్తమ నటి:నయనతార(శ్రీరామరాజ్యం)
ఉత్తమ దర్శకుడు : శంకం (జైబోలో తెలంగాణ)
ఉత్తమ సహాయ నటి: సుజాతారెడ్డి(ఇంకెన్నాళ్లు)
ఉత్తమ సహాయనటుడు:ప్రకాaరాజ్(దూకుడు)
ఉత్తమ హాస్యనటుడు:ఎమ్మెస్ నారాయణ(దూకుడు)
ఉత్తమ కుటుంబ కథా చిత్రం: 100 పర్సెంట్ లవ్
ఉత్తమ లఘు చిత్రం: అవయవదానం
ఉత్తమ నృత్య దర్శకుడు: శ్రీను(జగదానంద)
ఉత్తమ సంగీతం:ఇళయరాజ(శ్రీరామరాజ్యం)
ఉత్తమ సినీ విమర్శ: రెంటాల జయదేవ్
ఉత్తమ ప్రతినాయకురాలు:మంచు లక్ష్మీ(అనగనగా ఒక ధీరుడు)
ఉత్తమ ఫైట్స్:విజయ్(దూకుడు)
స్పెషల్ జ్యూరీ అవార్డు: నాగార్జున(రాజన్న)
జాతీయ సమగ్రతా చిత్రం: జైబోలో తెలంగాణ
ఉత్తమ గాయకుడు:గద్దం(పొడుస్తున్న పొద్దువిూద
ఉత్తమ గాయని:మాళవిక(అమ్మాఅవని)
ఉత్తమ ఎడిటం:ఎంఆం వర్మ
ఉత్తమ హాస్యనటి:రత్నాసాగం(కారాలు-మిరియాలు)
రెండో లఘు చిత్రం: మన బాధ్యత
ఉత్తమ బాలల చిత్రం: శిఖరం
రెండో బాలల చిత్రం: గంటలబండి
ఉత్తమ బాలనటి:అని
ఉత్తమ మేకప్:రాంబాబు(శ్రీరామరాజ్యం)
ఉత్తమ కథారచయిత:రాజుముదిరాజ్
ఉత్తమ సినిమాటోగ్రాఫం:పీఆర్కే రాజు(శ్రీరామరాజ్యం)
ప్రజాధారణ పొందిన చిత్రం: దూకుడు
ఉత్తమ స్క్రీన్ ప్లే : శ్రీను వైట్ల(దూకుడు)