నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌కు వినతి అందించారు
వరంగల్: జిల్లాలో వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు ఈ ఉదయం వినతిపత్రం అందించారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి రూ.25 వేలు పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.