నామ పూర్ లో ఉచిత హోమియో వైద్య శిబిరం

జులై 11 జనం సాక్షి
ముస్తాబాద్ మండలంలోని నామాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచి  విజయ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో హోమియోపతి డాక్టర్ శేశి ప్రభ నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచి విజయ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తే బాగుంటది హోమియోపతి వైద్య శిబిరానికి గ్రామ ప్రజల నుండి మంచి స్పందన వచ్చింది ప్రజలందరూ సద్వినియోగం చేసుకున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తిరుపతి వైద్య సిబ్బంది రాజేశ్వర్ లావణ్య ప్రవీణ్ శ్రీనివాస్ లక్ష్మణ్ ఆశ వర్కర్లు పాల్గొన్నారు