నారాయణఖేడ్ వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు సంఘీభావం తెలిపిన టీ పిసిసి మెంబర్ డాక్టర్ సంజీవరెడ్డి
నారాయణఖేడ్ జులై26(జనంసాక్షి)
మంగళవారంనాడు
నారాయణఖేడ్ మండలంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మెలో భాగంగా సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేనిపక్షంలో వీఆర్ఏ ల కోసం ఇలాంటి పోరాటానికైనా తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తుందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వీఆర్ఏల సమస్యను పూర్తిగా సమసిపోతాయని ఈ సందర్భంగా