నాలుగు నెలలలో నర్సింగ్ కళాశాల నిర్మాణం

వనపర్తి  జులై 23(జనం సాక్షి )  తుదిదశకు కళాశాల నిర్మాణ పనులు

ఐదు ల్యాబ్ లు, రెండు లెక్చర్ హాళ్ల నిర్మాణం పూర్తి

ప్రస్తుతానికి ఇందులో మెడికల్ కళాశాల ఏర్పాటు

అనంతరం మెడికల్ కళాశాల భవనం నిర్మాణం

మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణకు అనుగుణంగా భవనాలు సిద్దం

అనుమతులు పూర్తయిన వెంటనే ఎంసెట్ కౌన్సిలింగ్ లో వనపర్తి మెడికల్ కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం

విద్యార్థులు వచ్చే వరకు పూర్తి స్థాయిలో కళాశాల, వసతిగృహాలు అందుబాటులోకి వస్తాయి

వనపర్తి మెడికల్ కళాశాల క్యాంపస్ మిగతా కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది

ఇక్కడ చదువుకునే విద్యార్థులు అదృష్టవంతులు అనడంలో సందేహం లేదు

విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి అన్నివిధాలా అనుకూల వాతావరణం

భవన నిర్మాణానికి కృషిచేసిన అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందికి అభినందనలు

వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించి భవనాన్ని తొందరగా అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, పాల్గొన్న కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా గారు తదితరులు