నిత్యన్న సత్ర భవనాన్ని ప్రారంభించిన పళ్లంరాజు
యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరీగుట్టలో రూ, 10 కోట్ల అంచనా వ్వయంతో నిర్మించునున్న మున్నూరు కాపు నిత్యన్న సత్ర భవనానికి కేంద్ర మంత్రి పళ్లంరాజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకుల సంఘూలు సమాజాభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈకార్యక్రమంలో తితిదే మాజీ ఛైర్యన్ ఆదికేశవనాయుడు, రాజ్యసభ సభ్యలు కె. కేశవరావు ,శాసనమండలి ఉపాధ్యాక్షులు వాద్యాసాగర్,తదితరులు పాల్గొన్నారు.