నిరుపేదలకు వరం సీఎం సహాయ నిధి

అల్లాదుర్గం జనంసాక్షి  ఆగష్టు 29:
సీఎం సహాయనిధి నిరుపేదలకు వరంలాంటిదని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పళ్ళెగడ్డ నర్సింలు
అన్నారు.
మండలంలోని బహిరన్ దిబ్బ గ్రామానికి చెందిన పలువురు లబ్దిదారులకు సోమవారం సీఎo రీలీఫ్ పo డ్ చెక్కులను పంపిణీ చేశారు
కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సప్ప,ధనంజయ ,బాలయ్య ,బక్కయ్య,వీరప్ప, తదితరులు పాల్గొన్నారు