నూతన జంటకు ఆర్థిక సహాయం చేసిన కౌన్సిలర్ దిడ్డికాడి భగత్….
భువనగిరి పట్టణంలోని స్థానిక 7వ వార్డు హనుమాన్ వాడ యందు శ్రీ మోర నర్సింగ రావు (గాజుల గురు స్వామి) గారి కూతురి వివాహం అయినందున వారి కుమార్తెకు వార్డు కౌన్సిలర్ దిడ్డికాడి భగత్ వారి స్వంత నిధులతో రూ.10,000/- లు అందజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నబోయిన ఆంజనేయులు వార్డు అధ్యక్షులు నరాల రమేష్ వార్డు సెక్రటరీ శదిడ్డికాడి శీను , వార్డు ఇంచార్జ్ జగదీష్ చారి, పిట్టల శేఖర్ యాట గణేష్ శమణికంఠ , వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు..