నేటి ఐపీఎల్ మ్యాచ్ లు ఇవే…..
హైదరాబాద్: ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో భాగంగా నేడు జరగనున్న మ్యాచ్‌ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడనుంది. ముంబై వేదికగా మ్యాచ్ సాయంత్రం 4 గంటలకు జరగనుంది. అదేవిధంగా కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు తలపడనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది.