నేడు జుక్కల్ లో బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
జుక్కల్, సెప్టెంబర్ 23, (జనంసాక్షి),
నేడు శనివారం ఉదయం11 గంటలకు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే బతుకమ్మ చీరలు పంపిణీ చేయనున్నారని ఎంపిపి యశోదనీలుపాటిల్ తెలిపారు. అలాగే కళ్యాణ లక్ష్మిచెక్కులు లబ్ధిదారులకు అందజేస్తారని తెలిపారు.ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు,అధికారులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని ఆమె కోరారు.
ReplyForward
|