నోముల గ్రామంలో ఘనంగా తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలు
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం(జనంసా క్షి):- తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా నోముల గ్రామపంచాయతీలో జాతీయ జెండాను ఆవిష్కరించిన నోముల గ్రామపంచాయతీ గ్రామ సర్పంచ్ పల్నాటి బాలరాజ్ మాట్లాడుతూ 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ లో రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య పరిపాలన వరకు పరివర్తన చెందిన రోజు.
సువిశాలమైన భారతదేశంలో తెలంగాణ అంతర్భాగమైన రోజు అని తెలిపారు. పాల్గొన్నవారు పంచాయతీ కార్యదర్శి దివ్య ,కారోబార్ దూసరి భాస్కర్ ,వార్డు సభ్యులు చింతకింది వీరేష్, వెంకటరెడ్డి ,దూసరి లావణ్య ,ప్రధానోపాధ్యాయుడు రాజిరెడ్డి,ఉపాద్యాయులు పల్నాటి యాదగిరి ,పల్నాటి శ్రీనివాస్ ,గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు