పంచాయతీ సిబ్బందికి రైన్ కోటు అందించిన సర్పంచ్ జ్యోతి ఎల్లం

జులై 14 జనం సాక్షి
ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలోని గ్రామపంచాయతీ సిబ్బందికి రైన్ కోట్లు  అందించిన గ్రామ సర్పంచి తాడేపు జ్యోతి ఎల్లం తన సొంత డబ్బులు తో తెచ్చినట్లు తెలిపారు ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ గత వారం రోజుల నుండి వర్షం పడడం వలన సిబ్బందికి ఇబ్బందిగా ఉంది కాబట్టే రైన్ కోట్లు తేవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి స్పందన లక్ష్మి వార్డు సభ్యులు కోమట రాజు లింగం మాచెట్టి లక్ష్మణ్ గుప్తా  కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు