పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్
హసన్‌పర్తి జనంసాక్షి :హసన్‌పర్తిలో పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో కార్పొరేటర్ గురుమూర్తి శివ కుమార్ పాల్గొని ప్రజా సమస్యలను తెలుసుకుంటూ వినతి పత్రాలు స్వీకరించారు. రహదారికి ఇరువైపులా ఉన్న ముళ్ళ పొదలను జెసిబి సహాయంతో తొలగించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్పెషలాఫీసర్ సంపత్ కుమార్ , మున్సిపల్ GWMC సిబ్బందికి, రిసోర్స్ పర్సన్స్ , కమిటీ మెంబెర్స్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
