పరిసరలను శూభ్రంగా ఉంచుకోవాలి.

-డి.పి .ఓహరికిషన్
మల్లాపూర్,(జనంసాక్షి)జులై:21 మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామంలో సీజనాల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు తీసుకుంటున్నా ప్రత్యేకా పారిశుధ్య పనులను పరిశీలించినా జిల్లా పంచాయితీ రాజ్ అధికారి హరికిషన్ వర్షపు నీరు నిలిచిన చోటా అయిల్ బాల్స్, మరియు డ్రైనేజీలో ఇంటి పరిసరాల్లో బ్లీచింగ్ చెల్లించడం జరిగింది ముందస్తు అన్నీ చర్యలు తీసుకోవాలి అన్నారు. సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్ కార్యవర్గాన్ని అభినందించి పలు చుచనాలు చేశారు ఈ కార్యక్రమంలో, సర్పంచ్ బొడ్డు సుమలత రాజేష్, ఉపసర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, ఎంపీటీసీ గున్నల శ్రీనివాస్, వార్డుసభ్యులు, ఎంపీడీఓ రాజశ్రీనివాస్ ,ఎంపీఓ జగదీశ్, కార్యదర్శి వినోద్ కుమార్,anm పద్మా, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు