పవిత్ర రంజాన్‌ ప్రారంభం

5

– కనిపించిన నెలవంక

ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం నేేటి నుంచి ప్రారంభం కానుంది. నిన్న ఆకాశంలో నెలవంక కనిపించడంతో మంగళవారం నుంచి రంజాన్‌ మాసం పాటించాలని మత పెద్దలు నిర్ణయించారు. ముస్లింలు రంజాన్‌ మాసం సందర్భంగా నెల రోజులపాటు ఉపవాస దీక్షలు చేయనున్నారు.