పశువులకు లంపు వ్యాధికి టీకాలు.
దౌల్తాబాద్ అక్టోబర్ 22, జనం సాక్షి.
దౌలతాబాద్ మండల పరిధిలో మహమ్మద్ షాపూర్ గ్రామంలో పశువులకు లంపు వ్యాధికి ఎంపీటీసీల పోరం అధ్యక్షుడు బండారు దేవేందర్, సర్పంచ్ కావేటి సప్న టీకాలు వేశారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య అధికారి రాజేందర్ రెడ్డి,సిబ్బంది రాజిరెడ్డి, అబ్బు, రమణ,నర్సింలు, నాయకులు పూర్ణ,చంద్ర రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.