పాఠశాల లో హాజరు శాతం పెంచేందుకు పలు సూచనలు చేసినా యం డి ఓ మల్లికార్జున్ రెడ్డి
ఎల్లారెడ్డి 13 జూన్ ( జనంసాక్షి ) ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీలైన తిమ్మారెడ్డి తాండ తిమ్మారెడ్డి అజామాబాద్ అన్నాసాగర్ గ్రామాలను సందర్శించారు తిమ్మారెడ్డి తండా నందు ఈజీఎస్ పనులు తిమ్మారెడ్డి లో ప్రాథమిక పాఠశాల లో పరిశుభ్రత మరియు పారిశుద్ధ్య పనులు నర్సరీ. అజామాబాద్ నందు ప్రైమరీ స్కూల్ నర్సరీ అన్న సాగర్ నందు నర్సరీ ప్రైమరీ స్కూల్అంగన్ వాడి కేంద్రం లలో జరుగుతున్న పారిశుధ్యపనులు లలో పాల్గొన్నరు ఈరోజు పాఠశాలలో ప్రారంభోత్సవం అయినందున పాఠశాలలు. గ్రామలను శుభ్రపరచడం సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమీక్షించారు మరియు హాజరు పెంచుటకు సూచనలు ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచులు నాగరాజు. కొళ శ్వేతా .గొట్టం సాయిలు మాజీ సర్పంచ్ జంగిటి గురుప్రతాప్ కార్యదర్శులు. గంగ ప్రకాష్. డి విజయ్ కుమార్ యం డి సలీమ్ ఉపాధ్యాయులు. అంగన్ వాడి కార్యకర్త మరియు ఆయా గ్రామస్తులు. పాల్గొన్నాను