పాత బస్తీలో 20 మంది బాల కార్మికులకు విముక్తి…
హైదరాబాద్:నగరంలోని సుల్తాన్‌షాహీ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కార్డన్‌సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గాజుల పరీశ్రమల్లో పనిచేస్తున్న 20 మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు. ఈ బాలకార్మికులు బీహార్‌కు చెందినవారిగా గుర్తించారు. బాల కార్మికులతో పనిచేయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.