పిడుగుపడి ఇద్దరు మృతి

nj890zia

రంగారెడ్డి జిల్లా యాలాల్ మండలం పెర్కెంపల్లిలో విషాదం నెలకొంది. రాత్రి పిడుగుపడి ఇద్దరు వ్యక్తులు మరణించారు. సెవాలాల్ జయంతి సందర్భంగా మేకలను కొనుగోలు చేసుకుందుకు వెళ్తుండగా ఆకస్మాత్తుగా వర్షం రావడంతో చెట్టుకింద నిల్చున్నారు. ఆ సమయంలో చెట్టుపై పిడుగు పడి ఇద్దరు అక్కడిక్కడే మరణించారు. మంత్రి మహేందర్‌రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు.