పురోగతిలేని బడ్జెట్…సోనియా
న్యూఢిల్లీ,ఫిబ్రవరి26(జనంసాక్షి): లోక్‌సభలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అన్నారు. బడ్జెట్ అంశంపై ఆమె విూడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లో కొత్త రైళ్లు ప్రకటించకపోవడం ఇదే మొదటిసారి అని అన్నారు. ఎలాంటి పురోగతి లేకుండానే బడ్జెట్ ప్రతిపాదనలు ఉన్నాయన్నార