పెద్దపల్లిలో కొనసాగుతున్న బంద్
పెద్దపల్లి: టీఆర్‌ఎస్ ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పట్టణంలోని వ్యాపార, వాణిజ్య విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి. టీఆర్‌ఎస్ నాయకులు సత్యనారాయణరెడ్డి, దాసరి మనోహర్‌రెడ్డి ఆధ్వర్యంలో బ్యాక్ ర్యాలీ నిర్వహించారు. కమాన్ చౌరస్తాలో దిష్టిబొమ్మ దహనం చేశారు.