పేదలకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్

ఉప్పల్ నియోజకవర్గం లో కొనసాగుతున్న కల్యాణ లక్ష్మీ హోరు .ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి కళ్యాణ లక్ష్మి చెక్కుల అందజేశారు. అనంతరం కళ్యాణ లక్ష్మి లబ్ది దారుల్తెన మహిళ మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టినందుకు కెసిఆర్ కి ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలియజేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు , డివిజన్ ప్రధాన కార్యదర్శి తాండ వాసుదేవ్ గౌడ్ , శ్రవణ్ , రాజు తదితరులు పాల్గొన్నారు.
.