పేదలు ఆత్మ గౌరవం తో బ్రతకడానికి డబల్ బెడ్ రూం ఇండ్లు…..ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

 

రాయికల్ మండల కట్కాపుర్ గ్రామంలో ఒక కోటి రూపాయల నిధులతో నిర్మించిన 20 డబల్ బెడ్ రూం ఇండ్లను, పల్లే ప్రకృతి వనాన్ని ప్రారంబించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు. ధావన్ పల్లి, కట్క పూర్,కైరి గూడెం గ్రామాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పెన్షన్ కార్డ్ లను లబ్ది దారులకు పంపిణీ చేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు ఆయా గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి, కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్దిదారులకు అందజేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ గారు.

ఎమ్మేల్యే మాట్లాడుతూ

డబల్ బెడ్ ప్రారంభం కొంత ఆలస్యం అయిన పేదలకు లబ్ది పొందే గొప్ప పథకం

ఎలాంటి పైరవీ లేకుండా నిజమైన అర్హులకు డబల్ బెడ్ రూం ఇండ్లు.

త్వరలోనే ఇళ్లులేని భూమి ఉన్న నిరుపేదలకు 3 లక్షల పథకం అమలు

నిరుపేద ఆడబిడ్డకు ఒక లక్ష రూపాయలు కల్యాణ లక్ష్మి అందించడం ద్వారా ఆ కుటుంబానికి ఎంత గానో ఉపయోగం అని

దేశం మొత్తంలో 16 రాష్ట్రాల్లో బీడీలు చేస్తే పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే

పెన్షన్లు రానివారు అదైర్య పడవద్దని అర్హులందరికీ పెన్షన్లు అందజేస్తామని అన్నారు.

గతంలో గల్ఫ్