ప్యాట్నీ సెంటర్ లో అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్:ప్యాట్నీ సెంటర్ లో ఉన్న పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. మంటలు భారీగా ఎగిసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఫైరింజన్లతో మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.