*ప్రజ ప్రతినిధులకు రాఖీ కట్టిన జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరిత*

అలంపూర్ ఆగష్టు 12 (జనంసాక్షి ) అలంపూర్   మండల కేంద్రంలోని హేమాలాపూరి సదన్ దేవస్థాన వసతి భావన ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఆలయఅధికారులు చేపట్టారు.ఈ ప్రారంభకార్యక్రమనికి వచ్చిన
 రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,
నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సభ్యులు పోతుగంటి రాములు,
ఢిల్లీలో అధికార ప్రభుత్వ ప్రజాప్రతినిధి డాక్టర్ మంద జగన్నాథం,స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వి ఎం అబ్రహం,మాజీ జెడ్పీ చైర్మన్ బండారి భాస్కర్, ఇటిక్యాల జెడ్పిటిసి  హనుమంత్ రెడ్డి,   లతో పాటు పలువురు ప్రజాప్రతినిధులకు రాఖీ పౌర్ణమిని పురస్కరించుకొని జడ్పీ చైర్మన్ సరిత రాఖీకట్టి స్వీట్ ఇచ్చారు.