ప్రతి ఒక్కరికీ ఉచిత విద్య,ఉచిత వైద్యం అందించాలి

జహీరాబాద్ ఆల్టోబర్ 23 (జనం సాక్షి) ఝారసంగం మండల్ స్థానిక ఝారసంగం లో ప్రముఖ స్వతంత్ర పాత్రికేయులు భారతీయ సంత్ స్వామి పొన్నాల గౌరీశంకర్ భారతీయ అత్యాత్మిక ప్రజాహితం ,సమజాయితం ,లోక కల్యాణం సైకిల్ యాత్ర నేడు ఝారసంగం చేరుకుంది.ఈ సందర్భంగా ప్రముఖ సాహిత్య వేత్త,పరిశోధకుడు డా. పెద్దగొల్ల నారాయణ సైకిల్ యాత్రకు స్వాగతం పలికారు.స్వామి మాట్లాడుతూ అందరికి ఉచిత విద్య,ఉచిత వైద్యం కేంద్ర ,రాష్ట్రం ప్రభుత్వాలు అందించాలని కోరుతూ యాత్ర సాగుతుందన్నారు. భారత దేశం 75 వ స్వతంత్ర మహోత్సవాలు జరుపుకున్నటికి దేశంలో ప్రజాస్వామ్యం అనుకున్నా శాతం అమలు కాకపోయింది.స్వతంత్ర సమరయోధులు ఆశయాలను 75 స్వాతంత్ర్య భారతం లో కూడా అమలు చేయలేకపోయారు.ప్రపంచదేశాల్లోనే అతి పెద్ద ప్రజా స్వామ్య దేశం లో ధనవంతులు రాజ్యం ఎలుతున్నారు,దన స్వాములు ఓటుని కొని అధికారం ను పొంది ప్రజాస్వామ్యన్నీ దన స్వామ్యంగా మార్చుతున్నారు.దీని వల్ల ఓటరు ప్రథమ అవినీతి పరుడైతే ,రెండవ అవినీతి పరుడుగా ఓటును కొని ప్రజా ప్రతినిధిగా ఎన్ని కైనా వ్యక్తి ప్రజా ప్రతినిధుడు.దీని వల్ల దేశానికి సేవ భావం తో పనిచేసే నాయకులు వుండరు తద్వారా అవినీతి పెరిగిపోతుంది దేశం లో,కరోన సమయం లో