ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి

 ఎస్ఐ లింగంపేట్
_________________________
లింగంపేట్ 22 (జనంసాక్షి)
 ప్రతి ఒక వ్యక్తి మొక్కలు నాటి వాటిని రక్షించే బాధ్యత తీసుకోవాలని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శుక్రవారం లింగంపేట్ పోలీస్ స్టేషన్ లో హరితహారంలొ భాగంగా పోలీస్ సిబ్బందితో కలిసి 40 మొక్కలు నాటారు.ప్రతి వ్యక్తి హరితహారంలొ బాగంగ మొక్కలు నాటలని తెలిపారు ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ రాజేందర్ కానిస్టేబుల్ రాజేష్ రమేష్ భైరవ ప్రసాద్ హోంగార్డు సాయిలు సిబ్బంది ఉన్నారు.
Attachments area