ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించిన మంత్రి కేటీఆర్
మంత్రి కేటీ రామారావు ఆదివారం జగిత్యాల పర్యటనను ముగించుకుని హైదరాబాద్ తిరిగి వెళ్తుండగా.. చేగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తమ వాహనంలో దవాఖానకు తరలించారు.