ప్రముఖ తెలంగాణవాది పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణ సభ
మామిళ్లగూడెం: ప్రముఖ తెలంగాణవాది, పూర్వ ఉప రిజిష్టార్ పగిళ్లపల్లి రామచంద్రం సంస్మరణసభ ఈ రోజు ఖమ్మంలో జరిగింది. కార్యక్రమంలో పలువురు పూర్వ అధ్యాపకులు పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు.