ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి గాంధారి మండలం లో తెరాస సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో జరిపించడం జరిగింది
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి వర్ధంతి సందర్బంగా నీవాలు అరిపిస్తున్నా గాంధారి PACS చైర్మన్ పెద్దబూరి సాయికుమార్ ZPTC శంకర్ నాయక్ MPP రాధా బలరాం సర్పంచ్ మమ్మాయి సంజీవ్ , నూతనంగా ఎన్నికైన AMC చైర్మన్ సర్వాపూర్ సత్యం రావు పాటిల్ ,వైస్ చైర్మన్ రెడ్డి రాజు మరియు గాంధారి మండల టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు