ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గం ఎన్ని

నేరేడుచర్ల(జనంసాక్షి )న్యూస్.ఫోటో వీడియో గ్రాఫర్స్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం నాడు జిల్లా సలహాదారుడు ఉద్దోజు శ్రీనివాస్ చారి,గౌరవ అధ్యక్షులు చంద మళ్ళ శ్రీరాములు సమక్షంలో నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా షేక్ జాఫర్,ప్రధాన కార్యదర్శి గా చందమళ్ళ చరణ్, ఉపాధ్యక్షులుగా,సునీల్,సందీప్, కోశాధికారిగా సందీప్ వర్మ,సహాయ కార్యదర్శి గా శంకర్ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షుడు మచ్చ రవి, ఫోటోగ్రాఫర్స్, గోపి,మహేష్,శ్రీను,గౌస్,నవీన్,బాలస్వామి, శ్రీనివాస్ రెడ్డి,మనోహర్,బుచ్చి బాబు,
వెంకటేశ్వర్లు,సైదులు,సురేష్, రాజేష్,మధు,అబ్రహం,తేజ తదితరులు ఉన్నారు.
Attachments area