బంద్‌ విజయవంతం

తెలంగాణ మార్చ్‌లో పోలీసుల చర్యలకు నిరసనగా విద్యార్థి జేఏసీ పిలుపుమేరకు లక్ష్మణచాందా మండలంలో బంద్‌ ప్రశాంతంగా జరిగింది. టీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు దుకాణాలను మూసివేయించారు మండలంలో బస్సులు పాక్షికంగా నడిచాయి.