బాబ్లీకి వరదనీరు

నిర్మల్‌,జూన్‌11(జ‌నం సాక్షి): మహారాష్ట్రలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బాబ్లీ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు అధికంగా రావడం వల్ల బాబ్లీ ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు నిర్ణయించారు. 2 గేట్ల ద్వారా 20 వేల క్యూసెక్కుల నీటి విడుదలకు అధికారులు ఏర్పాట్లు చేశారు. నీటి విడుదల కారణంగా కింది ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

 

 

తాజావార్తలు