బీవీ మోహన్‌రిడిని పరామర్శించిన చంద్రబాబు

హైదరాబాద్‌: మాజీ మంత్రి బీవీ మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆయన నగరంలోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. టీడీపీ  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ఆసుపత్రికి వెళ్లి మోహన్‌రెడ్డిని కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మోహన్‌రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు దైర్యం చెప్పారు.

తాజావార్తలు