బ్యాటింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
హైదరాబాద్, జనంసాక్షి: ఐపీఎల్-6లో భాగంగా ముంబయి ఇండియన్స్, సన్‌రైసర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ముంబయి ఇండియన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో జరుగుతుంది.