భద్రాద్రి రాములవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సాంబశివరావు

 

ఖమ్మం: భద్రాద్రి రాముల వారికి టిటిడి తరపున ఆలయ ఈవో సాంబశివరావు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.