భారత్ జోడోయాత్రను విజయవంతం చేద్దాం : డీసీసీ అధ్యక్షులు టీఆర్ఆర్
పరిగి రూరల్, అక్టోబర్ 16, ( జనం సాక్షి ) :
రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేద్దామని డీసీసీ అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి మహబూబర్ నగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఒబత్తుల కోత్వాల్, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు.ఈ సందర్బంగా మహబూబ్ నగర్ జిల్లా మన్నెంకొండ వెంకటేశ్వర స్వామి చౌరస్తా వద్ద జరిగే భారీ బహిరంగ సభ ఏర్పాటును పరిశీలించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు టి.రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ భారీ బహిరంగ సభకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. జోడో యాత్రను జన ఆదరణ చాలా ఎక్కువగా ఉందని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇతర పార్టీల నాయకులు జనాధరణను చూసి జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు బి భీమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కె. హనుమంతు ముదిరాజ్, పరిగి టౌన్ అధ్యక్షులు ఎర్రగడ్డపల్లి కృష్ణ, పరిగి నియోజకవర్గ మండల అధ్యక్షులు కార్యదర్శిలు, వికారాబాద్ జిల్లా నాయకులు మహబూబ్నగర్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
16 పిఆర్ జి 05లో మహబూబ్ నగర్ జిల్లాలో జరిగి భారత్ జోడో యాత్ర భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలిస్తున్న డీసీసీ అధ్యక్షులు టీ.రామ్మోహన్ రెడ్డి తదితరులు