భువనగిరి పెద్ద చెరువులో ఉచిత చేప పిల్లలను నీటిలో వదిలిన ఎమ్మెల్యే
భువనగిరి టౌన్ జనం సాక్షి:-
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో భాగంగా భువనగిరి పట్టణంలోని పెద్ద చెరువులో తెలంగాణ మత్యశాఖ వారి ఆధ్వర్యంలో చేప పిల్లలను చెరువు నీటిలో వదిలిన భువనగిరి శాసనసభ్యులు ఫైళ్ల శేఖర్ రెడ్డి.
ఇట్టి కార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఎనబొయిన ఆంజనేయులు, మున్సిపల్ వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, ఎంపీపీ నరాల నిర్మల వెంకటస్వామి, జడ్పిటిసి బీరు మల్లయ్య, మా జిపిఎస్సిఎస్ చైర్మన్ బల్మూరి మధుసూదన్ రెడ్డి ఎంపీటీసీ బొక్క కొండల్ రెడ్డి జక్క రాఘవేందర్ రెడ్డి బొమ్మారం సురేష్ రాకల శ్రీనివాస్ ఇట్టబోయిన గోపాల్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఆబ్బగాని వెంకట్ గౌడ్, బి.అర్.ఎస్ పట్టణ అధ్యక్షులు కిరణ్, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ జిట్టా వేణుగోపాల్ రెడ్డి, ఉదారి సతీష్, గోమరి సుధాకర్, జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు పాశం సంజయ్ బాబు, నార్ల నర్సింగరావు, మరియు మత్స్య శాఖ అధికారులు మరియు తదితర నాయకులు, మత్స్య కార్మికులు పాల్గొన్నారు.