-->

భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అసిస్టెంట్ కలెక్టర్..

.
శంకరపట్నం: జనం సాక్షి మార్చి 15
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, లోని ఎన్ హెచ్ 563 రహదారి విస్తరణ భూములను నేత్ర స్థాయిలో ట్రైని అసిస్టెంట్ కలెక్టర్ లెనిన్ వత్సై తోప్పో బుధవారం క్షేత్రస్థాయిలో ప్రభుత్వము సేకరిస్తున్న భూ సేకరణ విధానాన్ని, క్షేత్రస్థాయిలో పరిశీలించి, హుజురాబాద్ ఆర్డీవో హరి సింగ్ ను ఎన్ హెచ 563 జాతీయ రహదారి విస్తరణలో భూములు కోల్పోతున్న రైతుల పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో శంకరపట్నం మండల తాసిల్దార్ కార్యాలయం సర్వేయర్ ఫణి సంతోష్ కుమార్, కార్యాలయము సిబ్బంది తదితరులు ఉన్నారు.