మంథనిలో ఈటల జన్మదిన వేడుకలు


జనం సాక్షి , మంథని : హుజురాబాద్ శాసనసభ్యులు, భారతీయ జనతా పార్టీ చేరికలు సమన్వయ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ జన్మదిన పురస్కరించుకొని సోమవారం మంథని అంబేడ్కర్ చౌరస్తాలో బిజెపి నాయకులు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు పోతరవేని క్రాంతి, కుమార్ పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, వీరబోయిన రాజేందర్, బోగోజు శ్రీనివాస్ , సబ్బాని సంతోష్, బూడిద రాజు, మహేందర్ రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు.