మచ్చారెడ్డి జనం సాక్షి. దివ్యాంగుల విద్యార్థులకు ఫిజియోథెరపీ చికిత్సలు…
మాచారెడ్డి మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక పాఠశాలలో బుధవారం రోజున డాక్టర్ నవీన్ సాయి ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఫిజియోథెరపి చికిత్సలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్యోతి, ఐ.ఈ.ఆర్.పి లు, దామోదర్, మంజుల, విద్యార్థులు, మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.