మణికొండ అపార్ట్‌మెంట్లలో వరదనీరు

మణికొండ: హైదరాబాద్‌ నగరంలో కురిసిన భారీ వర్షానికి మణికొండ, పుష్పాలగూడల్లోని పలు అపార్ట్‌మెంట్లలో వరదనీరు చేరింది. సెల్లార్లలో పార్క్‌ చేసిన వాహనాలు నీటిలో మునిగాయి. ఈ ప్రాంతాన్ని అనుకొని బుల్కాపూర్‌ నాలా ప్రవహిస్తోంది. అయితే నాలాప్రాంతం కబ్జాకు గురికావడంతో వరదనీరు ఉధృతంగా ప్రవహించడంతో సెల్లార్లు మునిగాయి.

తాజావార్తలు