మానవత్వం చాటిన ఎమ్మెల్యే జాజల సురేందర్
రోజు లింగంపేట్ & గాంధారి మండలంలోని నల్లమడుగు, రామలక్ష్మణపల్లి, గుర్జల్ గ్రామాల ప్రజలు ఆర్టీసీ బస్సు నడక ప్రజలు ఇబ్బంది పడటంతో స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కి సంప్రదించగా, ఎమ్మెల్యే వెంటనే స్పందించి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వెంటనే ఆర్టీసీ బస్సు సర్వీసు ను పునరుద్ధడం జరిగింది
లింగంపేట్ నుండి నల్లమడుగు వయా రామలక్ష్మణపల్లి, గుర్జల్ గ్రామం టూ గాంధారి మరియు గాంధారి టూ లింగంపేట్ వరకు వెళ్ళుటకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బస్సును స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ జాజల సురేందర్ సహకారంతో బస్సును ప్రయాణికుల సౌకర్యార్థం మంజూరు చేశారు
స్థానిక ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శ్రీ జాజల సురేందర్ కూ నల్లమడుగు, రామలక్ష్మణపల్లి, గుర్జల్ గ్రామాల ప్రజలు ఆర్టీసి బస్సు మంజూరు చేయడంతో ఎమ్మెల్యే కూ కృతజ్ఞతలు తెలిపారు