మానవత్వానికి మాయని మచ్చ

మానవత్వం మరిచి కన్నతల్లినే రోడ్డుపాలు చేశారు కసాయి కొడుకులు. హైదరాబాద్ అమీర్ పేటకు చెందిన ఓ 60 ఏండ్ల వృద్ధురాలు.. భర్తతో గొడవల కారణంగా పిల్లల వద్దే ఉంటున్నది. ఐతే తల్లిని సాకలేక మతి స్థిమితం బాగాలేదంటూ ఇంటి నుంచి గెంటేశారు. పోలీసుల సహాయంతో స్థానికులు ఆమెను ఓల్డేజ్‌ హోమ్ కు తరలించారు.