మావోయిస్టులకు చెందిన డంప్‌ స్వాధీనం

విశాఖపట్నం: ఏవోబీ నారాయణపట్నం అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 5 ల్యాండ్‌మైన్‌లు, 5 రిమోట్‌లు, ఒక నాటు తుపాకి, వైర్‌ బండిల్స్‌, దుస్తులు, విప్లవ సాహిత్యంను స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ బలగాల కూబింగ్‌ కొనసాగుతుంది.

తాజావార్తలు