మిషన్ భగీరథ తాగునీటి నాణ్యత పై అవగాహన సదస్సు ఎంపీపీ

మిషన్ భగీరథ నీళ్లు గురించి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్ణయించడం జరిగింది మిషన్ భగీరత నీళ్లు గురించి ఎంపీపీ జనగామ శరత్ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషిన్ భగీరథ నీరు ఆరోగ్యపరంగా వరం మనిషి యొక్క జీవన ప్రమాణం మెరుగుపరచడం మండలంలోని 22 గ్రామాలలో తాగునీరు కలుషితం కాకుండా పంచాయతీ కార్యదర్శులు పంపు ఆపరేటర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు జడ్పిటిసి గుండం నర్సయ్య ఎంపీడీవో రమాదేవి మిషన్ భగీరథ డిపార్ట్మెంట్ అధికారులు మిషన్ భగీరథ ఇంజనీర్లు రవీందర్ జానకి రాజిరెడ్డి వారి సిబ్బంది పాల్గొన్నారు సర్పంచులు ఎంపీటీసీలు. మండల అధికారులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు