ముఖ్యమంత్రి సహాయనిధి నుండి బాధితులకు చెక్కులు అందజేసిన సర్పంచ్ పేరుగు నాగరాజు
ల్లారెడ్డి:జూన్ 10 జూన్ (జనంసాక్షి) ఎల్లారెడ్డి మండల పరిధిలోని అన్న సాగర్ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ పెరుగు నాగ రాజు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి 50 వేల రుపాయలు ఎంపీ సహకారం తో బాధితులైన
బాద్ధరం స్వాతి కి 17 వేలు. మంద లక్ష్మీ 15 వేలు…కరకే స్వాతి 14వేల 500 రూపాయల చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుజాత రాజు, వార్డ్ మెంబర్లు బాలరాజు. సంతోష్ రెడ్డి, సైదా గౌడ్ తో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.