ముఖ్య అతితులకు ఘనంగా సన్మానం.

టీఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు.
తాండూరు జులై 20(జనంసాక్షి)తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో 23 కోట్ల రూపాయలతో చేసిన మైనారిటీ స్కూల్,డిగ్రీ కాలేజ్, అంబెడ్కర్ భవన్ న్ శంకుస్థాపన చేయడానికి వచ్చిన అతిథులు మంత్రి కొప్పుల ఈశ్వర్ , టిఎస్ఈడబ్ల్యుఐడిసి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి , ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు నయీమ్ అప్ఫు ఘనంగా సన్మానించి స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.