ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
ఖమ్మం, జనంసాక్షి: బయ్యారం మండలం కొత్తగూడంలో ముగ్గురు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలోకి దూకి ఆత్మహత్య చచచచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కుటుంబకలహాల నేపథ్యంలోనే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు మృతదేహాలను బయటకి తీసి కేసు దర్యాప్తు చేపట్టారు.