ముగ్గురు పిల్లలతో తల్లి ఆత్మహత్య

రంగారెడ్డి : ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకున్న దారుణ సంఘటన రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌ మండలం జయరాం తండాలో జరిగింది. ముగ్గురు పిల్లలతో కలిసి ఒక తల్లి బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది.